ఉపరాష్ట్రపతి జగదీప్ దంఖర్ ని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య , సౌత్ ఇండియా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు, జాతీయ కన్వీనర్ గుజ్జు కృష్ణ, మోక్షిత్ మరియు ఇతరులు కలిసి రాబోయే పార్లమెంట్ సమావేశంలో బీసీ బిల్ ప్రవేశ పెట్టాలని అలాగే మూడు లక్షల కోట్లతో బీసీ బడ్జెట్ ప్రవేశపెట్టాలని వినవించడం జరిగింది. దీనికి ఆయన సానుకూలంగా స్పందించి ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో రాజ్యసభ లో చెర్చించేందుకు అవకాశం కలిపిస్తామని చెప్పారు. అలాగే బీసీల లో ఒకరై బీసీలందరు గర్వాదగించేలా ఆయన ఉపరాష్ట్రపతి ఆయనందుకు బీసీలకు ఎప్పుడు అండగా ఉండాలని కోరుకుంటూ ఉపరాష్ట్రపతి గారిని సత్కారించడం జరిగింది.