టీ20 వరల్డ్ కప్‌లో సూపర్-12 మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. భారత్ తన తొలి మ్యాచ్ అక్టోబర్ 23న పాకిస్థాన్‌తో, తర్వాత వరుసగా అక్టోబర్ 27, 30, నవంబర్ 2, 6 తేదీల్లో వరుసగా నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వేలతో మ్యాచ్‌లు ఆడనుంది. పాక్, బంగ్లాదేశ్, జింబాబ్వేలతో భారత్ మ్యాచ్‌లు మధ్యాహ్నం 1.30 గంటలకు, నెదర్లాండ్‌తో మధ్యాహ్నం 12.30కి, సౌతాఫ్రికాతో సాయంత్రం 4.30కి మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి.