ఓయో రూమ్‌లలో రహస్య కెమెరాలు పెట్టి, దంపతుల సీక్రెట్ వీడియోలో తీస్తూ భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్న ముఠాను ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా ముందుగా ఓ ఓయో హోటల్ లో బస చేసి రహస్యంగా కెమెరాలు అమర్చారు. కొన్ని రోజులకు ఆ రూమ్‌లో ఓ దంపతులు బస చేశారు. నేరస్థులు మళ్లీ ఆ రూమ్‌కి వెళ్లి కెమెరాలు తీసుకుని.. డబ్బులు ఇవ్వకపోతే, ఆ వీడియోలను వైరల్ చేస్తామని దంపతులను బెదిరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa