ఈనెల 30న బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రాజ్యాధికార మహాసభలు జయప్రదం చేయాలని వినుకొండ బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వేల్పుల రాంబాబు తెలిపారు. శనివారం వినుకొండ పట్టణంలోని క్రిస్టియన్ పాలనను రాజ్యాధికారం పోస్టర్ను ఆవిష్కరించారు ఈ నెల 30న తిరుపతిలో జరిగే సభను ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బహుజన పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.