టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ టీ20 ప్రపంచ కప్‌లో తన ఫేవరెట్ జట్లను ప్రకటించాడు. సెమీ-ఫైనల్‌కు చేరుకునే నాలుగు జట్లను సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లు టోర్నమెంట్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకుంటాయని దాదా పేర్కొన్నాడు. అయితే టోర్నమెంట్‌లో భారత్ ఫేవరెట్ అని, ఖచ్చితంగా కప్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa