ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయోధ్య కి వెళ్లనున్న మోడీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 23, 2022, 04:18 PM

అయోధ్య లోని అన్ని ఆలయాలు, మార్గాలను దీపోత్సవం సందర్భంగా అందంగా అలంకరించారు. దీపావళి  సందర్భంగా జరిగే ఈ దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు నరేంద్ర మోడీ ఈ సాయంత్రం అయోధ్య చేరుకుంటారు. భగవాన్ శ్రీరాం లల్లావిరాజ్ మాన్ ను – దర్శించి పూజలు జరుపుతారు. అనంతరం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర స్థలాన్ని పరిశీలిస్తారు ఆ తరువాత ఆయన శ్రీరామ పట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు. సరయూ నదిలో కొత్తగా నిర్మించిన ఘాట్ వద్ద  హారతి ఇస్తారు. ఆ తరువాత దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa