తిరువూరు మండలం గానుగపాడు గ్రామంలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి మంగళవారం హాజరయ్యారు. ఇంటింటికి వెళ్లి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు ఎమ్మెల్యే వివరించారు. ఏఎంసీ చైర్మన్ శీలం నాగ నర్సిరెడ్డ గ్రామ సర్పంచ్ వేమిరెడ్డి కృష్ణవేణి, జడ్పిటిసి వై. రామచంద్రారెడ్డి, ఎంపీపీ గద్దల భారతి, విసన్నపేట జడ్పిటిసి భీమిరెడ్డి లోకేశ్వర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ ముక్కామల సీతారామయ్య, కో ఆప్షన్ సభ్యులు నాగుల్ మీరా, కంభంపాడు సర్పంచ్ కోటా పుల్లారావు, మాజీ ఎంపీటీసీ జంగాల శ్రీనివాసరావు, ఈఓఆర్డి వెంకటరత్నం, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ స్వామి నాయక్, ఏవో పద్మా, ఏపీఎం గురవయ్య, సచివాలయ సిబ్బంది వాలంటీర్లు, తదితరులు ఉన్నారు.