విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని బర్మా కాలనీ లో ఐదేళ్ల బాలికపై శరగడం సాయి అనే (27) సంవత్సరాల యువకుడు అత్యాచారయత్నం చేశాడు. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో చేశారు. దీంతో పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకొని మల్కాపురం పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. ఈ సంఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది