ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభివృద్ధి వికేంద్రీకరణ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 25, 2022, 03:12 PM

కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను వ్యతిరేకించే వారు ఉత్తరాంధ్ర పాలిట ద్రోహులు గానే పరిగణించాల్సి ఉంటుంద‌ని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.  వీరికి ప్రజా క్షేత్రంలోనే, ఉత్తరాంధ్ర ప్రజానీకం తగిన గుణపాఠం చెప్పక తప్పదని ఆయన హెచ్చరించారు.  అభివృద్ధి వికేంద్రీకరణ, రాజధాని వికేంద్రీకరణ వంటి చర్యల ద్వారా పలు రాష్ట్రాలు అభివృద్ధిలో, ప్రగతిపథంలో పయనిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ఆదివారం శ్రీకాకుళంలోని రహదారులు, భవనాల శాఖ అతిథిగృహంలో సీతారాం మీడియాతో మాట్లాడారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com