కడప జిల్లా ఒంటిమిట్ట మండల పరిధిలోని ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థుల జెవికె బయోమెట్రిక్ ఆథేంటిఫికేషన్ ఐటమ్ వారిగా 100% పూర్తి* కావాలని కలెక్టర్ ఆదేశించారని ఒంటిమిట్ట మండల విద్యాశాఖ అధికారి జి వెంకటసుబ్బయ్య తెలియజేశారు.
ఆయన బుధవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ కలెక్టరేట్ లో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 29వ తేదీ అనగా శనివారం లోపు ఐటెం భారీగా 100% పూర్తి కావాలని ఆదేశించారు. కావున మండల పరిధిలోని ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకొని పూర్తి చేయవలసిందిగా కోరుతున్నామన్నారు.