Andhra Pradesh Telugu | Suryaa Desk | Published :
Wed, Oct 26, 2022, 01:38 PM
చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి ముందు భాగంలో ఉన్న కట్టెల మండీలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు టపాకాయల పేలుళ్లు వల్లే మంటలు చెలరేగాయని పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది సత్వరంగా స్పందించి మంటలను అదుపు చేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com