చిలకలూరిపేట: అప్పుల బాధ తాళలేక పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నం చేసిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం వేల్చూరుకు చెందిన తన్నీరు సింగరకొండ పొలం కౌలుకు తీసుకుని పంటలు వేసి నష్టపోయాడు. దీంతో పాటు లారీలు కొని కిస్తీలు కట్ట లేక అప్పులు పాలయ్యాడు. దీంతో రుణ భారాన్ని తట్టుకోలేక 22న చిలకలూరిపేట యూటీ సమీపంలోని పొలాల్లో పురుగుమందు తాగగా. చికిత్స పొందుతూ మృతి చెందాడు.