Health beauty | Suryaa Desk | Published :
Thu, Oct 27, 2022, 12:04 PM
గాడిద పాలు చిన్నారులలో ఆస్తమాను తగ్గిస్తాయని నిపుణులు పేర్కొంటారు. అయితే సౌందర్య పోషణకు కూడా ఇవి అద్భుతంగా పని చేస్తాయి. ఇందులోని యాంటీ ఏజింగ్ గుణాల వల్ల వృద్ధాప్య లక్షణాలు దరి చేరవు. దీనిలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలను తగ్గిస్తాయి. రోజూ గాడిద పాలను ముఖానికి రాసుకుంటే ముడతలు తగ్గుతాయి. ఎలర్జీలు రాకుండా గాడిద పాలు సాయపడతాయి. రోగ నిరోధక శక్తిని పెంచి, జీవక్రియను మెరుగుపర్చుతాయి.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com