ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్‌పీ ఎమ్మెల్యేపై అనర్హత వేటు

national |  Suryaa Desk  | Published : Sat, Oct 29, 2022, 10:55 AM

యూపీలోని సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే ఆజంఖాన్‌పై అనర్హత వేటు పడింది. 2019 ద్వేషపూరిత ప్రసంగం కేసులో రాంపూర్ కోర్టు తాజాగా ఆజం ఖాన్‌కు మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ.2000 జరిమానా విధించింది. గురువారం దీనిపై తీర్పు వెలువరించింది. దోషిగా తేలిన నేపథ్యంలో, ఎమ్మెల్యే ఆజం ఖాన్‌ను అనర్హులుగా ప్రకటించినట్లు యూపీ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం శుక్రవారం ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com