ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఈ పండ్లు తింటే బట్టతల రాదు!'

Life style |  Suryaa Desk  | Published : Sat, Oct 29, 2022, 03:36 PM


జట్టు గురించి ఎంత కేర్ తీసుకున్నా కొన్నిసార్లు వెంట్రుకలు రాలి చిన్నవయసులోనే బట్టతల వచ్చేస్తుంటుంది. అయితే అధిక పోషకాలున్న పండ్లు తినడం ద్వారా బట్టతలను నివారించవచ్చని చెబుతున్నారు వైద్యనిపుణులు. బొప్పాయిలో ప్రతి వెంట్రుకకు సమాన పోషకాలను అందించే శక్తి ఉంటుంది. పైనాపిల్‌లోని విటమిన్ సీ, మెగ్నీషియం, విటమిన్ బీ6 సహా ఇతర ఫ్లేవనాయిడ్స్ జుట్టు పెరుగుదలకు ప్రేరేపిస్తాయి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com