హుకుంపేట మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యురాలు జంప్రంగి. లిల్లి మండల ఎంపీపీ కూడా. రాజుబాబు జడ్పిటిసి రేగం. మత్స్యలింగం నాడు నేడు పథకంలో భాగంగా పాఠశాల ఆవరణలో 52 లక్షల రూపాయల నిధులతో పనులను ప్రారంభించారు. ఎస్టీ కమిషన్ సభ్యురాలు లిల్లీ మాట్లాడుతూ. ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మనబడి నాడు నేడు పథకం ద్వారా పేద విద్యార్థులకు మేలు కలుగుతుందని విద్యార్థులకు బంగారు భవిష్యత్ ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూర్ణిమ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సురేష్ తదితరులు పాల్గొన్నారు.