ట్రెండింగ్
Epaper    English    தமிழ்

10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు కృషి

national |  Suryaa Desk  | Published : Sun, Oct 30, 2022, 09:44 AM

దేశంలో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. గుజరాత్ ప్రభుత్వం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఉద్యోగమేళాలో ఆయన వర్చువల్‌గా ప్రసంగించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ ఉద్యోగ మేళాలను అమలు చేస్తామన్నారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేర్చడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com