international | Suryaa Desk | Published :
Sun, Oct 30, 2022, 10:14 AM
ప్రపంచంలోనే అత్యంత పొడువైన ప్రయాణికుల రైలు స్విట్జర్లాండ్లో శనివారం పరుగులు తీసింది. 100 బోగీలు, 4 ఇంజన్లు గల ఈ రైలు 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి గంట సమయం పట్టింది. ఆ దేశంలో రైల్వే సేవలు అందుబాటులోకి వచ్చి 175 ఏళ్లయిన సందర్భంగా పొడువైన రైలును స్విట్జర్లాండ్ ప్రభుత్వం నడిపింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com