టీమిండియా ఆదివారం కీలక సమరానికి సిద్దమైంది. నేడు దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. సాయంత్రం 4.30కి మ్యాచ్ ప్రారంభమైతుంది. పాక్, నెదర్లాండ్ పై గెలుపుతో భారత్ మంచి ఫాంలో ఉంది. అలాగని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంది. ఆ రెండు మ్యాచ్ లు కూడా చాలా గట్టి పోటిని ఎదుర్కొని భారత్ గెలవాల్సి వచ్చింది. మరీ సఫారీల పై గెలుస్తారా లేక ఓడుతారో చూడాలి మరీ.