హైకోర్టు ప్రాంగణం నందు బార్ అసోసియేషన్ సభ్యులతో కలసి న్యాయవాది బిలాల్ అహ్మద్ పోలీసులపై చేసిన ఆరోపణల గురించి ఎస్పీ రవి శంకర్ ను రాష్ట్రా అడ్వకేట్ జనరల్ అడిగి తెలుసుకున్నారు. నిజా నిజాలు నిర్ధారించి ఘటనకు సంబంధించిన సమగ్ర దర్యాప్తుకైన జిల్లా అదనపు ఎస్పీ బిందు మాధవ్ ను ఎస్పీ నియమించారు. దర్యాప్తుల్లో పోలీసులపై చేసిన ఆరోపణలు రుజువైతే శాఖాపరంగా తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.