మార్బీలోని మచ్చు నదిపై 100ఏళ్ల నాటి సస్పెన్షన్ కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటన దేశాన్ని షాక్కు గురిచేసింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 141మంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గల్లంతయ్యారు. ప్రస్తుతం గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. రేపు ఘటనాస్థలానికి వెళ్లనున్నారు. ఈ ఘటనతో తనకు చాలా బాధ కలిగినట్టు ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa