ప్రముఖ ఫుడ్ బ్లాక్ రైటర్ జూలీ పావెల్ (49) గుండెపోటుతో మరణించారు. 2002లో ఆమె లాంగ్ ఐలాండ్ సిటీలోని తన అపార్ట్మెంట్లో 'మాస్టరింగ్ ది ఆర్ట్ ఆఫ్ ఫ్రెంచ్' వంటలో మొత్తం 524 వంటకాలను వండింది. దీనికి కోసం ఏడాది కష్టపడి 'జూలీ & జూలియా: 365 డేస్, 524 వంటకాలు, 1 చిన్న అపార్ట్మెంట్ కిచెన్' పేరుతో డాక్యుమెంటరీ విడుదలైంది. తర్వాత 'జూలీ & జూలియా' అనే సినిమాగా ఇది రూపొందింది.