ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెండింగులో ఉన్న ఆశా వర్కర్ల పోస్టులను భర్తీ చేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 02, 2022, 12:31 PM

పెండింగులో ఉన్న ఆశా వర్కర్ల పోస్టులను భర్తీ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి సి. రవికుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక పీ హెచ్ సి లో జరుగుతున్న ఆశా డే సందర్బంగా ఆయన ఆశా వర్కర్ల లతో మాట్లాడుతూ ఆశావర్కర్ల కు కనీస వేతనాలు అమలు చేయడంలో ప్రభుత్వం వివక్ష చూపుతున్నారని, పెరుగుతున్న పనిభారం, ధరలకనుగుణంగా 26వేలు వేతనం ఇవ్వాలని అన్నారు. ప్రశూతి సెలవులు ఇవ్వాలన్న ధ్యాస లేకపోవడం దారుణమని విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com