చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ హరి నారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని పలు విభాగాలను తనిఖీ చేసి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఓ పి డి లో డాక్టర్లు ఎంతసేపు ఉంటున్నారు. ఎంతమంది రోగులు ఆసుపత్రికి వచ్చి చికిత్సలు పొందుతున్నారు. ప్రసవాలకు సంబంధించి, వివిధ కేసులు జరుగుతున్న ఆపరేషన్లకు సంబంధించి ఆస్పత్రి మెడికల్ సూపరిండెండెంట్ ని అడిగి తెలుసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa