ముంబయి ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. అక్కడి నుంచి దుబాయ్ వెళ్తున్న ముగ్గురు వ్యక్తుల నుంచి 4,97,000డాలర్ల (రూ.4.1కోట్ల) నగదును కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ముందస్తు సమాచారంతో ఒకే కుటుంబానికి చెందిన ఆ ముగ్గురిని అడ్డగించి వారి బ్యాగులు పరిశీలించగా చెప్పులు, చీరల్లో నగదు బయటపడింది. దీంతో వారు అరెస్టయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa