ఏపీ సీఎం జగన్ గురువారం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ సబ్జెక్టు టీచర్ కాన్సెప్ట్ పేరుతో సంస్కరణలు తీసుకొచ్చామని, 3 నుంచి 10వ తరగతి వరకు సబ్జెక్ట్ టీచర్స్ కాన్సెప్ట్ ను సమర్థవంతగా అమలు చేయాలన్నారు. నిరంతరం పర్యవేక్షించాలని, పిల్లలకు సబ్జెక్టుల వారీగా అత్యుత్తమ బోధన అందేలా తగిన చర్యలు తీసుకోవాలని, స్కూళ్లలో ప్రతి క్లాస్‌రూం డిజిటలైజేషన్ కావాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa