ఏపీలోని అనంతపురం జిల్లా గుత్తిలో వెంకటలక్ష్మి అనే వృద్ధురాలు తక్కువ ధరకే ఇడ్లీలు, దోశలు విక్రయిస్తోంది. 28 ఏళ్ల నుంచి టిఫిన్స్ విక్రయిస్తోన్న ఈ అవ్వ గతంలో రూపాయికి 4 దోశలు, 4 ఇడ్లీలు ఇచ్చేది. నిత్యావసరాల ధరలు పెరగడంతో ప్రస్తుతం రూ.10కి 3 దోశలు, రూ.10కి 5 ఇడ్లీలు ఇస్తోంది. వెంకటలక్ష్మి తన కొడుకు, కోడలితో కలిసి ఓ అద్దె గదిలో నివాసం ఉంటున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వెంకటలక్ష్మి కోరుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa