ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఇలా చేయండి

Life style |  Suryaa Desk  | Published : Fri, Nov 04, 2022, 12:20 PM

మనకు శారీరకారోగ్యం ఎంత అవసరమో మానసికంగా ఆరోగ్యం గా ఉండడం కూడా అంతే అవసరం.. మీ బాధని మీలోనే దాచుకోకండి. మీరు నమ్మే వ్యక్తితో పంచుకోండి. లేదా, పేపర్ మీద రాసి ఆ పేపర్ ని ముక్కలు చేసేయండి.అలాగే మీ లైఫ్ లో మీకు బాగా దగ్గరైన వాళ్ళకి మీ ప్రేమని, ఇష్టాన్ని తెలియచేస్తూ ఉండండి. వారి మీద మీకున్న అభిమానం వారికి తెలియడం కూడా అవసరమే.వెకేషన్ ప్లాన్ చేసుకోండి. ఇలాంటి యాక్టివిటీస్ బ్రెయిన్ ని చురుగ్గా ఉంచుతాయి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com