అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ ని ఎలక్షన్ కమీషన్ అఫ్ ఇండియా సూచనలకు విరుద్దంగా ఉన్నపళంగా బదిలీ చేయడం లో ఆంతర్యం ఏంటని నల్లపల్లి విజయ్ భాస్కర్ విద్యాశాఖ ఉన్నతాధికారులను శుక్రవారం ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సి ఐ ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఎన్నికల సంబంద విధులలో ఉన్న అధికారులను, ఉద్యోగులను బదిలీ చేయకూడదని అన్నారు. బదిలీ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa