ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 04, 2022, 01:06 PM

ఆమదాలవలస మండలం రామచంద్రపురం గ్రామంలో. ఆర్బీఐ వారి పథకంలో భాగంగా యూనియన్ బ్యాంక్ వారి సౌజన్యంతో యస్. యస్. టి. స్వచ్ఛంద సంస్థ నిర్వహణలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిజిటల్ పేమెంట్స్, వాటి వలన కలిగే ప్రయోజనాలు మరియు ఆన్లైన్ లో జరిగే మోసాలు గురించి వివరించటం జరిగింది. రూపే ఏటీఎం కార్డు వలన కలిగే ప్రయోజనాలు కోసం వివరించడం జరిగింది. ఈకార్యక్రమంలో గ్రామ వాలంటీర్. ఈశ్వరరావు. జగదీశ్ , మరియు గ్రామస్థులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఆమదాలవలస సి. యఫ్. ఎల్. సిబ్బంది సి. హెచ్. వెంకటేష్ (చిన్ను)రామారావు నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com