జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను చంపేందుకు కుట్ర జరుగుతుందని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. పవన్ కళ్యాన్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారని, పవన్ కు ఏమైనా జరిగితే వారిని పవన్ ను వదిలిపెట్టరని ప్రకటనలో తెలిపారు. మరో వైపు రెక్కీ నిర్వహణ ఘటన పై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు విచారణ చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రాలు చేయకపోతే కేంద్రమే విచారణ చేస్తుందని తెలిపారు.