కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిట్టగుప్ప తాలూకాలోని ఓ గ్రామంలో ఆటో-ట్రక్కు శుక్రవారం రాత్రి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఏడుగురు మహిళా కూలీలు మృతి చెందారు. ప్రమాదంలో మరో 11 మంది గాయపడ్డారు. మహిళలు పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను పోలీసులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa