ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నోటి దుర్వాసనకు చెక్‌ పెట్టండిలా

Health beauty |  Suryaa Desk  | Published : Sat, Nov 05, 2022, 12:12 PM

తులసి ఆకులను నమిలితే నోటి దుర్వాసన పోతుంది. బేకింగ్ సోడాను నీటిలో కలిపి పుక్కిలించినా నోటి దుర్వాసన పోతుంది. భోజనం చేసిన తర్వాత ఒక స్పూన్ నిమ్మరసాన్ని తాగితే లేదా నారింజను తింటే నోటి దుర్వాసన రాదు. అయితే నిమ్మ వంటి సిట్రస్ పండ్ల రసాన్ని ఎక్కువగా వాడొద్దు. ఇవి దంతాలకు మేలు చేయవు. యాలకులు తినడం వల్ల కూడా నోటి దుర్వాసన రాదు. ఇలాచీని నోట్లో వేసుకుంటే దుర్వాసన రాదని నిపుణులు చెబుతున్నారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com