బైపాస్ వీకోట మండలాల పరిధిలోని గ్రామాల మీదుగానే వెళ్లాలని ఈ పోరాటంలో గ్రామీణ ప్రజలు భాగస్వామ్యం కావాలని బైపాస్ ఐకాసా గ్రామాల్లో ప్రచారం నిర్వహించింది. దాదాపు రూ. 100 కోట్లతో పది కిలోమీటర్ల దూరం బైపాస్ వీకోట మీదూగా వెళ్తే వీకోట అభివృద్ధి సాధిస్తుందని వారు పేర్కొన్నారు. ఈ ఉద్యమంలో మండలంలోని ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయనున్నట్లు వారు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa