ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కళ్ల కింద నల్లటి మచ్చలు పోగొట్టుకోండిలా!

Life style |  Suryaa Desk  | Published : Sun, Nov 06, 2022, 10:51 AM

కళ్ల కింద నల్లటి మచ్చలు బాధిస్తున్నాయా? ఐతే చింతపండుతో వీటి నుండి ఉపశమనం పొందవచ్చు. సిట్రిక్ యాసిడ్ గుణాలు కలిగిన చింతపండు ఆరోగ్యపరంగానే కాకుండా చర్మ సౌందర్యానికీ ఉపయోగపడుతుంది. చింతపండు, పాలు మిక్సీలో వేసి గుజ్జుగా చేసుకొని ముఖానికి రాసుకోవాలి. తర్వాత చల్లని నీటితో కడిగితే చర్మంపై నల్లమచ్చలతో పాటు ముడతలు పోతాయి. ఇలా వారినికి రెండుసార్లు చేస్తే ఫలితం పొందొచ్చు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com