ముద్దనూరు మండల పరిధిలోని యామవరం గ్రామంలో పోలీసులు నిర్వహించారు. ఆదివారం ఉదయం సీఐ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు గ్రామంలోని అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ. సైబర్ నేరాల పట్ల గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు గాని, సాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని సమాచారం. పోలీసులకు అందజేయాలని కోరారు.