Health beauty | Suryaa Desk | Published :
Sun, Nov 06, 2022, 09:37 PM
అవిసె గింజలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అవిసె గింజలను ఆహారంలో భాగం చేసుకుంటే ఊబకాయం, మధుమేహం సమస్యలకు చెక్ పెట్టవచ్చు. గుండెపోటు ముప్పును కూడా దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అవిసె గింజలు కండరాలను బలపరుస్తాయి. క్యాన్సర్ మరియు కిడ్నీ సంబంధిత వ్యాధుల ముప్పు నుండి రక్షిస్తుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com