ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కళ్ల కింద నల్లటి మచ్చలుకి చెక్ పెట్టండి

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Nov 06, 2022, 09:40 PM

కళ్ల కింద నల్లటి మచ్చలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? అయితే చింతపండుతో వీటి నుంచి ఉపశమనం పొందవచ్చు. సిట్రిక్ యాసిడ్ గుణాలున్న చింతపండు ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడుతుంది. చింతపండు, పాలు మిక్స్ చేసి పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయాలి. చల్లటి నీటితో కడిగిన తర్వాత చర్మంపై నల్లటి మచ్చలు, ముడతలు పోతాయి. ఇలా రెండు సార్లు వారికి చేస్తే ఫలితం ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com