మహారాష్ట్రలో ఎన్సీపీ నేతలు థియేటర్ కి వెళ్లి సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు. ఎన్సీపీ నేత జితేంద్ర ఆవాధ్, అతని అనుచరులు థానేలోని ఓ థియేటర్లో మరాఠీ చిత్ర ప్రదర్శనను అడ్డుకున్నారు. ఈ సందర్బంగా జితేంద్ర ఆవాధ్ మాట్లాడుతూ 'వాస్తవంలో ఎన్నడూ జరిగని వాటిని చారిత్రక సంఘటనలుగా ఈ చిత్రం చూపుతోంది. అలాంటి సినిమా ఎందుకు చూడాలి?' అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa