నీలాంచల్ ఎక్స్ ప్రెస్ లో ఝార్ఖండ్ లోని టాటానగర్ మీదుగా ఢిల్లీకి విదేశీ పాములను తరలిస్తున్నట్లు తెలియడంతో రైల్వే పోలీసులు తనిఖీలు చేశారు. ఓ 52 ఏళ్ల మహిళ బ్యాగులో విషపూరితమైన 29 విదేశీ పాములు, బల్లులు, సాలీళ్లు స్వాధీనం చేస్కున్నారు. వీటి విలువ కోట్లలో ఉంటుందని పోలీసులు తెలిపారు. మహిళను విచారించగా తనది పూణే అని, నాగాలాండ్ ఓ వ్యక్తి బ్యాగ్ ఇచ్చి ఢిల్లీ తీసుకెళ్లాలని చెప్పినట్లు తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa