అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నవంబర్ 15న భారీ ప్రకటన చేస్తానని వెల్లడించారు. సోమవారం ఓహియోలోని డేటన్లో మధ్యంతర ఎన్నికలకు ముందు రిపబ్లికన్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చే ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్ పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం, నవంబర్ 15న ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లోని మార్ ఎ లాగోలో తాను చాలా పెద్ద ప్రకటన చేయబోతున్నానని ఆయన తెలిపారు.