రాజకీయ పార్టీలకు నిధులను విరాళంగా ఇచ్చేందుకు తెచ్చిన ఎన్నికల బాండ్ల విక్రయాలను ఈ నెల 9 నుంచి 15 వరకు చేపట్టనున్నారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ బాండ్ల విక్రయాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. 23వ దశ ఎన్నికల బాండ్ల జారీకి SBI అధీకృత బ్యాంకని ఆర్థికశాఖ తెలిపింది.