ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రిలో నగదు రహిత చికిత్సలు అందించలేక పోతే జరిమానా విధిస్తామని గుంటూరు జిల్లా కలెక్టరు వేణుగోపాల్ రెడ్డి సూచించారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం జిల్లా స్థాయి క్రమశిక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. 7 వైద్యశాలల యాజమాన్యులకు అపరాధ రుసుం కమిటీ విధించిందని జిల్లా సమన్వయకర్త డాక్టర్ జయ రామకృష్ణతెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa