గుంటూరు కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో 174 అర్జీలు అందాయని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ. వినతలను హేతుబద్ధంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు పరిశీలించిన తర్వాత అర్జీలను మళ్లీ తెర్చుకోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరిష్కరించే సమస్యకు సంబంధించి ఫిర్యాదుదారుడి నుంచి సంతకంతో పాటు ఫోటోలను తీసుకొని అప్లోడ్ చేయాలని సూచించారు