ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వం సంచలన నిర్ణయం.. గవర్నర్‌ను తొలగించేలా!

national |  Suryaa Desk  | Published : Wed, Nov 09, 2022, 04:21 PM

గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌తో మాటల యుద్ధం నేపథ్యంలో కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయనను యూనివర్సీటీస్ ఛాన్సలర్‌గా తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్డినెన్స్ లేదా స్పెషన్ ఆర్డర్‌ను తీసుకొచ్చేందుకు సీఎం విజయన్ కేబినెట్ ఆమోదం తెలిపింది. తన పాత్రకు కత్తెర వేసే ఆర్డినెన్స్‌పై గవర్నరే సంతకం చేయాల్సి ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com