ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Wed, Nov 09, 2022, 08:43 PM

స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 152 పాయింట్లు నష్టపోయి 61,033 వద్ద ముగిసింది. నిఫ్టీ 45 పాయింట్లు నష్టపోయి 18,157 వద్ద స్థిరపడింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : ఐటీసీ (1.99%), డాక్టర్ రెడ్డీస్ (1.22%), కోటక్ బ్యాంక్ (0.71%), హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (0.56%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.44%).


టాప్ లూజర్స్ : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-4.06%), టెక్ మహీంద్రా (-2.32%), సన్ ఫార్మా (-1.49%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.35%), ఎన్టీపీసీ (-1.34%).






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com