నార్పల మండలం వెంకటాంపల్లి గ్రామానికి చెందిన పూజారి హరికృష్ణ కూతురుకి గురువారం కాలి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న టిడిపి రాష్ట్ర కార్యదర్శిఆలం నరసానాయుడు హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయo అందజేశారు. ఈసందర్బంగా అయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేయడం సంతోషంగా ఉందని తెలియజేసారు.