సత్తెనపల్లి ఎన్టీఆర్ భవన్ లో గురువారం ఉద్రిక్తత నెలకుంది. పార్టీ సంస్థాగత కమిటీ విషయంలో కోడెల శివరాం వైవి ఆంజనేయులు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు కుర్చీలతో కొట్టుకున్నారు. వేరే నియోజకవర్గ టీడీపీ నాయకులు వచ్చారని కోడల వర్గం ఆరోపిస్తుంది. కమిటీ మీటింగ్ నుంచి వైవి ఆంజనేయులు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ భవన్ లో ఉద్రిక్తత కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa