తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లను భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్న దళారిని తిరుమల టూ టౌన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సీఐ చంద్రశేఖర్ కథనం మేరకు తిరుపతికి చెందిన తలారి లోకేశ్వర్ కొంత మంది ఓ న్యూస్ ఛానల్ నడుపుతూ. యాత్రికులకు శ్రీవారి దర్శనం కల్పిస్తామని చెప్పి భారీగా నగదు వసూలు చేసి మోసగించేవారు. దీనిపై తిరుమల టూ టౌన్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa