ఈ నెల 28 నుంచి శుభ ముహూర్తాలు రానున్నాయని పండితులు చెబుతున్నారు. ఈ నెల 28 నుంచి డిసెంబర్ 12 వరకు 7 బలమైన ముహూర్తాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆ తర్వాత వచ్చే ఏడాది జనవరి 19 నుంచి మార్చి 9 వరకు 18 శుభముహుర్తాలు ఉన్నాయట. డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు ధనుర్మాసం (సంక్రాంతి నెల) కావడంతో పెళ్లిళ్లు చేయరు. మొత్తంగా ఈ నెల నుంచి వచ్చే ఏడాది మే వరకు దాదాపు 42 శుభ ముహూర్తాలున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa